(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.94. అధ్యాయః 094
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణప్రశంసనపూర్వకం తదారాధనవిధానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

యానీమాని బహిర్వేద్యాం దానాని పరిచక్షతే।
తేభ్యో విశిష్టం కిం దానం మతం తే కురుపుంగవ॥ 13-94-1(85181)
కౌతూహలం హి పరమం తత్ర మే విద్యతే ప్రభో।
దాతారం దత్తమన్వేతి యద్దానం తత్ప్రచక్ష్వ మే॥ 13-94-2(85182)
భీష్మ ఉవాచ। 13-94-3x(7082)
అభయం సర్వభూతేభ్యో వ్యసనే చాప్యనుగ్రహః।
యచ్చాభిలషితం దద్యాత్తృషితాయాభియాచతే॥ 13-94-3(85183)
భరణే పుత్రదారాణాం తద్దానం శ్రేష్ఠముచ్యతే।
దత్తం దాతారమన్వేతి తద్దానం భరతర్షభ॥ 13-94-4(85184)
హిరణ్యదానం గోదానం పృథివీదానమేవ చ।
ఏతాని వై పవిత్రాణి తారయంత్యపి దుష్కృతాత్॥ 13-94-5(85185)
ఏతాని పురుషవ్యాఘ్ర సాధుభ్యో దేహి నిత్యదా।
దానాని హి నరం పాపాన్మోక్షయంతి న సంశయః॥ 13-94-6(85186)
యద్యదిష్టతమం లోకే యచ్చాస్య దయితం గృహే।
తత్తద్గుణవతే దేయం తదేవాక్షయమిచ్ఛతా॥ 13-94-7(85187)
ప్రియాణి లభతే నిత్యం ప్రియదః ప్రియకృత్తథా।
ప్రియో భవతి భూతానామిహ చైవ పరత్ర చ॥ 13-94-8(85188)
యాచమానమభీమానాదనాసక్తమకించనం।
యో నార్చతి యథాశక్తి స నృశంసో యుధిష్ఠిర॥ 13-94-9(85189)
అమిత్రమపి చేద్దీనం శరణైషిణమాగతం।
వ్యసనే యోఽనుగృహ్ణాతి స వై పురుషసత్తమః॥ 13-94-10(85190)
కృశాయ కృతవిద్యాయ వృత్తిక్షీణాయ సీదతే।
అపహన్యాత్క్షుధాం యస్తు న తేన పురుషః సమః॥ 13-94-11(85191)
క్రియానియమితాన్సాధున్పుత్రదారైశ్చ కర్శితాన్।
అయాచమానాన్కౌంతేయ సర్వోపాయైర్నిమంత్రయేత్॥ 13-94-12(85192)
ఆశిషం యే న దేవేషు న చ మర్త్యేషు కుర్వతే।
అర్హంతో నిత్యసత్వస్థా యథాలబ్ధోపజీవినః॥ 13-94-13(85193)
ఆశీవిషసమేభ్యశ్చ తేభ్యో రక్షస్వ భారత।
తాన్యుక్తైరుపజిజ్ఞాస్య భోగైర్నిర్వప రక్ష చ॥ 13-94-14(85194)
కృతైరావసథైర్నిత్యం సప్రేష్యైః సపరిచ్ఛదైః।
నిమంత్రయేథాః కౌరవ్య సర్వభూతసుఖావహైః॥ 13-94-15(85195)
యది తే ప్రతిగృహ్ణీయుః శ్రద్ధాపూతం యుధిష్ఠిర।
కార్యమిత్యేవ మన్వానా ధార్మికాః పుణ్యకర్మిణః॥ 13-94-16(85196)
విద్యాస్నాతా వ్రతస్నాతా ధర్మమాశ్రిత్య జీవినః।
గూఢస్వాధ్యాయతపసో బ్రాహ్ంణాః సంశితవ్రతాః॥ 13-94-17(85197)
తేషు శుద్ధేషు దాంతేషు స్వదారనిరతేషు చ।
యత్కరిష్యసి కల్యాణం తత్తే లోకే యుధాంపతే॥ 13-94-18(85198)
యథాఽగ్నిహోత్రం సుహుతం సాయంప్రాతర్ద్విజాతినా।
తథా భవతి దత్తం వై విద్వద్భ్యో యత్కృతాత్మనా॥ 13-94-19(85199)
ఏష తే వితతో యజ్ఞః శ్రద్ధాపూతః సదక్షిణః।
విశిష్టః సర్వయజ్ఞేభ్యో దదతస్తాత వర్తతాం॥ 13-94-20(85200)
నివాపో దానసదృశః సదృశేషు యుధిష్ఠిర।
నివేదయన్పూజయన్వై తేష్వానృణ్యం నిగచ్ఛతి॥ 13-94-21(85201)
య ఏవం నైవ కుప్యంతే న లుభ్యంతి తృణేష్వపి।
త ఏవ నః పూజ్యతమా యే చాపి ప్రియవాదినః॥ 13-94-22(85202)
యే నో న బహుమన్యంతే న ప్రవర్తంతి యాచనే।
పుత్రవత్పరిపాల్యాస్తే నమస్తేభ్యస్తథాఽభయం॥ 13-94-23(85203)
ఋత్విక్పురోహితాచార్యా మృదుధర్మపరా హి యే।
క్షాత్రేణాపి హి సంసృష్టం తేజః శాంయతి తేష్వపి॥ 13-94-24(85204)
ఈశ్వరో బలవానస్మి రాజాఽస్మీతి యుధిష్ఠిర।
బ్రాహ్మణాన్మాస్మ పర్యాసీర్వాసోభిరశనేన చ॥ 13-94-25(85205)
యచ్ఛోభార్థం బలార్తం వా విత్తమస్తి తవానఘ।
తేన తే బ్రాహ్మణాః పూజ్యాః స్వధర్మమనుతిష్ఠతా॥ 13-94-26(85206)
నమస్కార్యాస్తథా విప్రా వర్తమానా యథాతథం।
యథాసుఖం యథోత్సాహం లలంతు త్వయి పుత్రవత్॥ 13-94-27(85207)
కో హ్యక్షయప్రసాదానాం సుహృదామల్పతోషిణాం।
వృత్తిమర్హత్యుపక్షేప్తుం త్వదన్యః కురుసత్తమ॥ 13-94-28(85208)
యథాఽపత్యాశ్రయో ధర్మః స్త్రీణాం లోకే సనాతనః।
సదైవ సా గతిర్నాన్యా తథాఽస్మాకం ద్విజాతయః॥ 13-94-29(85209)
యది నో బ్రాహ్మణాస్తాత సంత్యజేయురపూజితాః।
పశ్యంతో దారుణం కర్మ సతతం క్షత్రియే స్థితం॥ 13-94-30(85210)
అవేదానామకీర్తీనామలోకానామయజ్వినాం।
కోను స్యాజ్జీవితేనార్థస్తద్ధినో బ్రాహ్మణాశ్రయం॥ 13-94-31(85211)
అత్ర తే వర్తయిష్యామి యథా ధర్మం సనాతనం।
రాజన్యో బ్రాహ్మణాన్రాజన్పురా పరిచచార హ।
వైశ్యో రాజన్యమిత్యేవ శూద్రో వైశ్యమితి శ్రుతిః॥ 13-94-32(85212)
దూరాచ్ఛూద్రేణోపచర్యో బ్రాహ్మణోఽగ్నిరివ జ్వలన్।
సంస్పర్శపరిచర్యసల్తు వైశ్యేన క్షత్రియేణ చ॥ 13-94-33(85213)
మృదుభావాన్సత్యశీలాన్సత్యధర్మానుపాలకాన్।
ఆశీవిషానివ క్రుద్ధాంస్తానుపాచరత ద్విజాన్॥ 13-94-34(85214)
అపరేషాం పరేషాం చ పరేభ్యశ్చాపి యే పరే।
క్షత్రియాణాం ప్రతపతాం తేజసా చ బలేన చ।
బ్రాహ్మణేష్వేవ శాంయంతి తేజాంసి చ తపాంసి చ॥ 13-94-35(85215)
న మే పితా ప్రియతరో న త్వం తాత తథా ప్రియః।
న మే పితుః పితా రాజన్న చాత్మా న చ జీవితం॥ 13-94-36(85216)
త్వత్తశ్చ మే ప్రియతరః పృథివ్యాం నాస్తి కశ్చన।
త్వత్తోఽపి మే ప్రియతరా బ్రాహ్మణా భరతర్షభ॥ 13-94-37(85217)
బ్రవీమి సత్యమేతచ్చ యథాఽహం పాండునందన।
తేన సత్యేన గచ్ఛేయం లోకాన్యత్ర స శాంతనుః॥ 13-94-38(85218)
పశ్యేయం చ సతాం లోకాంఛుచీన్బ్రహ్మపురస్కృతాన్।
తత్ర మే తాత గంతవ్యమహ్నాయ చ చిరాయ చ॥ 13-94-39(85219)
సోహమేతాదృశాన్లోకాందృష్ట్వా భరతసత్తమ।
యన్మే కృతం బ్రాహ్మణేషు న తప్యే తేన పార్థివ॥ ॥ 13-94-40(85220)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుర్నవతితమోఽధ్యాయః॥ 94 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-94-9 అభీమానాదతిసమర్థోఽయమిత్యభిమానం స్వమనస్యేవ కృత్వా యాచమానం। యాచమానావమానాచ్చ ఆశావంతమకించనమితి థ.ధ.పాఠః॥ 7-94-11 కృశాయేత్యాదిచతుర్థీ షష్ఠ్యర్థ। కృశాయ హ్రీమతే తాతేతి ట.థ.ధ.పాఠః॥ 7-94-12 క్రియానియమితాన్ స్వధర్మయంత్రితాన్। హ్రియా తు నియతానితి థ.ధ.పాఠ॥ 7-94-16 ధర్మార్థమేవ ధర్మం కుర్వంతి నతు ఫలాంతరార్థమితి భావః॥ 7-94-20 దదతః దాతుస్తవ వర్తతాం సర్వదాస్తు॥ 7-94-21 నివాపః పితృతర్పణం। దానసదృశః ఇత్యత్ర దానం మహాదానం॥ 7-94-26 తే త్వయా॥ 7-94-27 లలంతు రమంతాం॥ 7-94-28 ఉపక్షేప్తం సమర్పితుం॥ 7-94-31 అవేదానామితి। తర్హి బ్రాహ్మణైరస్మత్త్యాగే తత ఏవ అవేదాదీనామస్మాకం జీవితేన కోర్థః। తత్ జీవితం॥ 7-94-35 క్షత్రియాణాం ప్రభావం చ తేజాంసి చ తపాంసి చ। బ్రాహ్మణేష్వేవ మన్యంతే శ్రీరయుర్బలమేవ చేతి ట.థ.ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.